
Motivational By Sridhar Nallamothu
June 13, 2025 at 01:34 PM
గమనిక: ఎల్లుండి (ఆదివారం) సెషన్‌కి పేమెంట్ చేసిన ప్రతీ ఒక్కరికీ జూమ్ లింక్స్ మెయిల్ ద్వారా పంపించడం జరిగింది. మరోసారి ఎలాంటి రిమైండర్ రాదు. కాబట్టి ఎల్లుండి (ఆదివారం) 3.45 - 4 PM మధ్య మీరు సెషన్లో జాయిన్ అవగలరు. కావాలంటే గూగుల్ కాలెండర్లో రిమైండర్ పెట్టుకోండి.
చాలా వేల్యుబుల్ సెషన్ ఇది. సగానికి పైగా సెషన్ ప్రాక్టికల్ ఓరియెంటెడ్‌గా ఉంటుంది. కాబట్టి అక్కడ చెప్పే ప్రాక్టీసెస్ చెయ్యడానికి సిద్ధంగా సెషన్లో జాయిన్ అవండి.
ఏదైనా కారణం చేత మీకు జూమ్ లింక్ రాకపోతే.. మీరు పేమెంట్ చేసిన screenshotని [email protected] అనే మెయిల్ ఐడికి అర్జెంటుగా పంపించండి. మీ పేమెంట్ వెరిఫై చేశాక మీకు జూమ్ లింక్ పంపించడం జరుగుతుంది.
సెషన్లో రిజిస్టర్ చేసుకోవాలనుకునే వారు రెయిజ్ యువర్ వైబ్రేషన్" - ఆన్లైన్ లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ సెషన్ కి రిజిస్టర్ చేసుకోవడం ఇలా:
జూమ్ సెషన్ జూన్ 15, ఆదివారం 4 - 8 PM
రూ. 350 sridharcera@upi అనే ఐడికి PhonePe, Google Pay
ద్వారా పంపి.. ఆ screenshotని [email protected] అనే ఐడికి పంపి మీ రిజిస్ట్రేషన్ కన్ఫర్మ్ చేసుకోండి. మెయిల్ సబ్జెక్ట్‌లో Raise your Vibration అని రాయండి.
- నల్లమోతు శ్రీధర్
👍
👙
5