
Motivational By Sridhar Nallamothu
June 14, 2025 at 02:28 AM
రేపు (ఆదివారం 15, జూన్) మధ్యాహ్నం 12 గంటల వరకే రిజిస్ట్రేషన్స్.. కంప్లీట్ లైఫ్ ట్రాన్ఫర్మేషన్ సెషన్ - Raise your Vibration
సంతోషం కోసం చాలామంది షాపింగ్‌కి వెళ్తారు, సినిమాలకు వెళతారు, ఫ్రెండ్స్ లేకపోతే బోర్ కొడుతుంది, రీల్స్ చూడకపోతే పిచ్చెక్కిపోతుంది. అంటే మన సంతోషాన్ని బయట వెదుక్కుంటున్నామన్నమాట. ఇవేమీ లేకపోయినా ప్రతీ క్షణం సంతోషంగా, జీవితాన్ని చాలా సంతృప్తిగా బ్రతికే లెవల్ ఆఫ్ కాన్షియస్‌నెస్‌కి expand అవ్వాలనుకుంటున్నారా? ఖచ్చితంగా ఇంత విస్తృతమైన నాలెడ్జ్, ప్రాక్టీసెస్ ఉన్న సెషన్ మీరెక్కడా పొందలేరు!
రేపు (ఆదివారం, 15 జూన్) మధ్యాహ్నం 12 గంటలకు రిజిస్ట్రేషన్స్ ముగుస్తాయి. సెషన్‌లో రిజిస్టర్ చేసుకోవాలనుకునే వారు రెయిజ్ యువర్ వైబ్రేషన్" - ఆన్‌లైన్ లైఫ్ ట్రాన్స్‌ఫర్మేషన్ సెషన్ కి రిజిస్టర్ చేసుకోవడం ఇలా:
జూమ్ సెషన్ జూన్ 15, ఆదివారం 4 - 8 PM
రూ. 350 sridharcera@upi అనే ఐడికి PhonePe, Google Pay
ద్వారా పంపి.. ఆ screenshotని [email protected] అనే ఐడికి పంపి మీ రిజిస్ట్రేషన్ కన్ఫర్మ్ చేసుకోండి. మెయిల్ సబ్జెక్ట్‌లో Raise your Vibration అని రాయండి.
- నల్లమోతు శ్రీధర్

❤️
👍
🙏
4