TV9 Telugu

TV9 Telugu

6.5M subscribers

Verified Channel
TV9 Telugu
TV9 Telugu
June 14, 2025 at 06:37 AM
కాళేశ్వరం ఈఈ శ్రీధర్‌ వ్యవహారంలో సంచలన విషయాలు మరికొంతమంది అధికారుల పాత్ర ఉన్నట్టు గుర్తింపు ఇరిగేషన్‌ చీఫ్ ఆఫీస్‌లో రిపోర్ట్ చేయాలని.. గతేడాది జూన్ 27న శ్రీధర్‌కు రాహుల్ బొజ్జా ఆదేశం అధికారుల ఆదేశాలను పక్కనపెట్టిన శ్రీధర్ బదిలీ అయిన తర్వాత కూడా ఏడాదిపాటు.. చొప్పదండిలోనే ఈఈగా పనిచేసిన శ్రీధర్‌ ENC అనిల్ ఆదేశాలతోనే శ్రీధర్‌ పనిచేసినట్టు అనుమానం ఈఎన్‌సీ అనిల్, శ్రీధర్‌ సంబంధాలపై ఏసీబీ ఆరా కస్టడీలో శ్రీధర్‌ను విచారించనున్న ఏసీబీ అధికారులు ఈఎన్సీ అనిల్‌ పాత్రపైనా విచారించనున్న ఏసీబీ
👍 ❤️ 😂 🙏 😮 😢 🦺 27

Comments