TV9 Telugu

TV9 Telugu

6.6M subscribers

Verified Channel
TV9 Telugu
TV9 Telugu
June 14, 2025 at 08:10 AM
పోలీసుల నోటీసులపై స్పందించిన దర్శి YCP ఎమ్మెల్యే నేను హైదరాబాద్‌లోనే ఉన్నా.. ఎక్కడికీ పారిపోలేదు -వైసీపీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌ విచారణకు ఎక్కడకు రమ్మంటే అక్కడకు వస్తా జగన్‌ పర్యటనలో శాంతిభద్రతలు కాపాడలేకపోయానని.. నాకు పోలీసులు నోటీసులు ఇచ్చారు జగన్‌ పర్యటనకు అన్ని అనుమతులూ తీసుకున్నాం శాంతిభద్రతలు కాపాడాల్సింది పోలీసులు.. నేను కాదు -వైసీపీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌
👍 ❤️ 😂 🔥 🩴 🐗 🙏 🐕‍🦺 👌 126

Comments