TV9 Telugu

TV9 Telugu

6.6M subscribers

Verified Channel
TV9 Telugu
TV9 Telugu
June 14, 2025 at 08:52 AM
ఎయిర్‌ సేఫ్టీపై ముగిసిన రామ్మోహన్‌నాయుడు సమీక్ష విమాన ప్రమాద మృతులకు రామ్మోహన్‌నాయుడు సంతాపం విమాన ప్రమాదం అందరినీ షాక్‌కి గురిచేసింది రోడ్డు ప్రమాదంలో నా తండ్రిని కోల్పోయా-రామ్మోహన్‌ ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం-రామ్మోహన్‌నాయుడు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి AAIB డీజీ దర్యాప్తు ప్రారంభించారు-రామ్మోహన్‌నాయుడు బ్లాక్ బాక్స్ డీకోడింగ్ చేస్తే వివరాలు తెలుస్తాయి హోంశాఖ కార్యదర్శి నేతృత్వంలో కమిటీ వేశాం-రామ్మోహన్ 3 నెలల్లో కమిటీ నివేదిక ఇస్తుంది-రామ్మోహన్‌నాయుడు బోయింగ్‌ 787 భద్రతపై దర్యాప్తునకు ఆదేశించాం 34 బోయింగ్‌ 787 విమానాలు ఉన్నాయి ఏడు విమానాల భద్రతపై సమీక్ష జరిగింది దర్యాప్తు వివరాలను త్వరలో వెల్లడిస్తాం-రామ్మోహన్‌
👍 😂 🩴 ❤️ 😢 🙏 👎 👙 😍 😮 72

Comments