
Telugu Scribe Breaking News
June 12, 2025 at 11:44 AM
గుజరాత్ ఘోర విమాన ప్రమాదం పై మాజీ సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి
పలువురి మృతికి సంతాపం
నివాసాల మీద విమానం కూలడంతో జరిగిన ఘోర ప్రమాదంలో ప్రయాణికులు, సామాన్యులు, సహా, వైద్య విద్యార్థులు మరణించడం పట్ల తీవ్ర విచారాన్ని వ్యక్తం చేస్తూ, సంతాపాన్ని ప్రకటించిన కేసీఆర్
మరణించిన కుటుంబాలను ఎక్స్గ్రేషియా ప్రకటించి ఆర్థికంగా ఆదుకోవాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరిన కేసీఆర్
పవిత్రమైన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థించిన కేసీఆర్

👍
❤️
🙏
😢
16