
Telugu Scribe Breaking News
June 12, 2025 at 12:24 PM
నాకు మంత్రి పదవి కావాలి
రాష్ట్రంలో గొల్ల కుర్మలకు ఎలాంటి పదవులు లేవు
గొల్ల కుర్మల కులం నుండి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే నేనే కాబట్టి నాకు మంత్రి పదవి ఇవ్వాలి –ఆలేరు కాంగ్రెస్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య
😂
🤣
🌂
🍆
👍
21