
Telugu Scribe Breaking News
June 12, 2025 at 12:30 PM
బ్రేకింగ్ న్యూస్
రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన రైలు
హజ్రత్ నిజాముద్దీన్ నుంచి ఘజియాబాద్ వెళ్తూ పట్టాలు తప్పిన 64419 నంబర్ రైలు
శివాజీ బ్రిడ్జి స్టేషన్ సమీపంలో ఘటన
దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
😮
👍
3