AP Digital Corporation

13.9K subscribers

Verified Channel
AP Digital Corporation
May 29, 2025 at 07:34 AM
యోగ మన విలువైన వారసత్వ సంపద ఆరోగ్యవంతమైన జీవన విధానం కోసం ప్రతి ఒక్కరు కచ్చితంగా యోగ సాధన చేయాలి. యోగ మరియు ధ్యానం మానవాళికి సంపూర్ణమైన జీవితాన్ని ఆస్వాదించేందుకు దోహదపడుతుంది. #yogaday #yogadayinap #yogainvizag #yogaforapyouth #apyogamission #apcelebratesyoga #yogalife #apdc
😂 🙏 2

Comments