AP Digital Corporation
May 30, 2025 at 12:40 PM
మీకు తెలుసా?
త్రికోణాసనం అనేది యోగాలో త్రికోణం ఆకారాన్ని పోలి ఉంటుంది.
> ఈ త్రికోణం మన శరీరం, శ్వాస, మరియు మనసు (మెదడు) మధ్య సమన్వయాన్ని సూచిస్తుంది.
> ఈ ఆసనం వేయడం వల్ల శరీరం పూర్తిగా సాగుతుంది, దాని ద్వారా మనలో ఒక ప్రత్యేకమైన స్పృహ, అవగాహన కలుగుతుంది.
#yogaday #yogadayinap #yogainvizag #yogaforapyouth #apyogamission #apcelebratesyoga #yogalife #apdc
❤️
👍
2