AP Digital Corporation
May 30, 2025 at 12:42 PM
యోగాతో నడుము నొప్పికి ఉపశమనం పొందండి
క్రమం తప్పకుండా సరైన యోగాసనాలు వేయడం వల్ల వెన్నుముకను పూర్తిగా బలోపేతం చేసుకోవచ్చు. అంతేకాకుండా, నడుము చుట్టూ ఉన్న కండరాలను మరింత దృఢంగా మార్చుకోవచ్చు.
#yogaday #yogadayinap #yogainvizag #yogaforapyouth #apyogamission #apcelebratesyoga #yogalife #apdc
❤️
👍
🙏
3