AP Digital Corporation
May 31, 2025 at 12:21 PM
పద్మాసనం (కమల భంగిమ)
శరీరానికి, మనసుకి, ఆత్మకి సంజీవని!
శాంతి, స్పష్టత, ఏకాగ్రత:
» మనసు ప్రశాంతంగా, ఒత్తిడి లేకుండా.
> ధ్యానానికి, ఏకాగ్రతకు అద్భుత వేదిక.
బలం, సౌలభ్యం:
> తుంటి, మోకాళ్ళకు బలం.
> వెన్నెముకకు నిటారుదనం, భంగిమకు మెరుగు.
శక్తి, ఆరోగ్యం:
రక్త ప్రసరణ మెరుగు.
> అంతర్గత అవయవాలకు ఉత్తేజం.
#yogaday #yogadayinap #yogainvizag #yogaforapyouth #apyogamission #apcelebratesyoga #yogalife #apdc
🙏
1