AP Digital Corporation

13.9K subscribers

Verified Channel
AP Digital Corporation
June 3, 2025 at 11:52 AM
నా పేరు కామేశ్. బీజీ పేట విలేజ్ ఇక్కడ యోగా జరగడం వల్ల మా విలేజ్ కి చాలా ఆనందకరంగా ఉంది. దీని వల్ల చాలా ఉపయోగకరంగా, ఆరోగ్యంగా ఉంటే ఆరోగ్యంగా బావుంటది అని చెప్పడం జరగడం వల్ల జూన్ 21 తేదీన మా విశాఖపట్నంకొచ్చి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ లో పెద్ద ఎత్తున యోగాంధ్ర అనే కార్యక్రమం జరుగుతుంది.అందరూ వచ్చి హాజరై ఈ కార్యక్రమాన్ని జరిప్రాంతం చేసి అలాగే శ్ర‌ద్ధ‌ పరంగా, హెల్త్ పరంగా చాలా బాగుంటదని మనస్ఫూర్తిగా ఇలాగే అందరూ చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటూ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి గౌరవ ప్రధానమంత్రి గారికి విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని మనస్పూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటున్నారు #yogaday #yogadayinap#apdc #yogainvizag #yogaforapyouth #apyogamission #apcelebratesyoga #yogalife

Comments