AP Digital Corporation

13.9K subscribers

Verified Channel
AP Digital Corporation
June 10, 2025 at 06:12 PM
యోగా పాటల పోటీలు : యోగంద్ర కార్యక్రమాల్లో భాగంగా యోగా పాటల పోటీలు నిర్వహించడానికి ప్రభుత్వ ఆయ్‌శ్ శాఖ ఏర్పాట్లు చేస్తోందని ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ టి. కృష్ణ బాబు గారు తెలియజేశారు. తెలుగు, ఇంగ్లీష్ మరియు హిందీ భాషలలో ఈ పాటలు పోటీలు నిర్వహిస్తారు. Song theme may consist of : (1) Yoga for one earth, One Health. (2) Yoga as a way of Life. (3) 1 Month Yogandhra Campaign in AP. ఉత్తమ పాటకు ప్రభుత్వం నుండి లక్ష రూపాయల నగదు బహుమతి అందిస్తారు. ఔత్సాహిక గాయకులు తమ పాటలను Yogandhra.gov.in website నందు 15 జూన్ తేదీ లోపు upload చేయవలెనని వారు తెలిపారు. #yogandhra #yogaday #yogadayinap #yogainvizag #yogaforapyouth #apyogamission #apdc
👍 🙏 ❤️ 😮 6

Comments