Sri Datta Prasaram
Sri Datta Prasaram
June 12, 2025 at 02:03 AM
*ఓం శ్రీ గురుభ్యోనమః* *శ్రీ దత్త ప్రసాదం - ముప్పై తొమ్మిదవ భాగము* మన మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి కృపాకటాక్ష సాక్షాలను, *శ్రీ దత్త ప్రసాదం* పేరిట ధారావాహిక రూపములో *ప్రతి గురువారము ఆడియో రూపంలో* యూట్యూబ్లో అలానే, ఇతర సామాజిక మాధ్యమాల(spotify, amazon music) ద్వారా అందజేసే ప్రయత్నం ఇది. మా ఈ ప్రయత్నంలో మీరందరూ భాగస్వామ్యులు అవుతారని ఆశిస్తూ..... సర్వం, శ్రీ దత్త కృప. Youtube : https://youtu.be/uE8e4fHf5i4 Spotify : https://open.spotify.com/episode/40URb18tbxRUd1cDGOPFPr Amazon Music : https://music.amazon.in/podcasts/a6ea87be-8ef7-4461-a551-75570a670a5a/mogilicherla-avadhutha-sri-dattatreya-swamy-charithra?ref=dm_sh_BPSZHjKoqpUd0aAE2Gob29jXV దయచేసి *like* చెయ్యండి, *share* చెయ్యండి మరియు *subscribe* చేసుకొన ప్రార్ధన. *గమనిక : ఈసరికే subscribe చేసుకున్న వారు, దయచేసి *notification* లను *activate* చేయ ప్రార్ధన. సర్వం శ్రీ దత్త కృప 🙏 పవని శ్రీ విష్ణు కౌశిక్ (@sridattaprasaram) మందిర వివరముల కొరకు సంప్రదించవలసిన వారి వివరాలు: శ్రీ పవని శ్రీ విష్ణు కౌశిక్, శ్రీ దత్తత్రేయ స్వామి మందిరం, మొగిలిచెర్ల సెల్ no:*9182882632* ధన్యోస్మి 🙏 ----- *మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి పారాయణ పుస్తకము , శ్రీ దత్త బోధలు, శ్రీ దత్తాత్రేయ జప నామస్మరణ పుస్తకముల మరియు పూజా పటాలు కొరకు, ఈ క్రింది లింక్ ను నొక్కగలరు 🙏* Follow this link to view our catalog on WhatsApp: https://wa.me/c/919182882632 ----
🙏 12

Comments