
Venugopal Reddy Chenchu (NRITDP)
May 16, 2025 at 12:20 PM
నాడు #kia నేడు #renewcorp 👏👏
అనంతపురం జిల్లా దశ, దిశా మారుస్తున్న @ncbn గారి ప్రభుత్వం.
అనంతపురం జిల్లా బేతపల్లిలో రెన్యూ ప్రాజెక్టుకు శంకుస్థాపన..🔥🔥
క్లీన్ ఎనర్జీ రివల్యూషన్‌కి అనంతపురంలో భూమి పూజతో అంకురార్పణ చేశారు విద్య ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్.
నిజంగా మీ శ్రమకు మా హృదయ పూర్వక శుభాభినందనలు @naralokesh అన్న అండ్ @ravi_gottipati గారు.
Cc: @ReNewCorp
#apwelcomesrenew #andhrapradesh
#aprenewablehub #apinvestments
#idhimanchiprabhutvam
#naralokesh
#andhraprdesh