
Venugopal Reddy Chenchu (NRITDP)
May 16, 2025 at 05:38 PM
గొర్రెలకైనా అర్థమవుతుంది! కానీ జగన్ మాయలో పడి, కళ్లూ, చెవులూ మూసుకున్న వైసీపీ పేటీఎం గ్యాంగ్‌కి, నాయకులకు మాత్రం జగన్ అసలు రూపం ఇప్పటికీ అర్థంకావడం లేదు!!
కుట్రలు, కుట్ర రాజకీయాలు..
కేసులు, కాక్చసాధింపు చర్యలు చేసిందే మీరు, మా కూటమి ప్రభుత్వానికి ఆ పాపం ఎందుకు.!!
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్ చేసినవి, దాని వల్ల ఇరుక్కొని తనకలాడుతున్నది ఎవరో చుడండి..👇👇👇
⛔️అవినీతితో పాలనతో రాష్ట్రం బలి..
⛔️ అరాచక పాలనతో సామన్యులు రోడ్డుపాలయ్యారు...
⛔️ భూతుల రాజకీయంతో నాయకులు చెరపాలయ్యారు..
⛔️ చట్టం, క్రమశిక్షణ గాలికొదిలేసిన పాపానికీ మహిళలు బలి.
⛔️ లిక్కర్ స్కామ్‌లతో అధికారులు బలి..
⛔️ కుట్ర రాజకీయాలతో ప్రతిపక్ష పార్టీ నాయకులు బలి..
⛔️ చేతగాని పరిపాలనతో రాష్ట్ర భవిష్యత్తు బలి..
⛔️ కల్తీ మద్యం వల్ల అమాయకుల ప్రాణాలు పోయాయి..
⛔️ రాజా రెడ్డి రాజ్యాంగంతో రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసిన పాపం జగన్ రెడ్డిది..
ఇలాంటి పరిస్థితులు తెచ్చిన వ్యక్తి, ఆస్తి కోసం, రాజకీయ లాభం కోసం, స్వార్థ ప్రయోజనాల కోసం సొంత చెల్లిని, అమ్మని రోడ్డుకి లాగిన వ్యక్తి, మీకు, నమ్మిన ప్రజలకు ఏమి చేస్తాడో చెప్పండి??
అరేయ్ బాబు, ఒక్కసారి బుర్రపెట్టి ఆలోచించండి, జగన్ నమ్మిన వాళ్లెవరైనా చివరకు బాగుపడ్డారా?
జగన్ రెడ్డిని నమ్మిన ఎవడు బాగుపడినట్లు చరిత్రలో లేదు, ఎవడైనా అస్సాం పొవాల్సిందే..!!
మీ
వేణుగోపాల్ రెడ్డి చెంచు (NRITDP)
#ysjaganliquorscam #ysjagandarkgovernance #ysjaganlootedap #ysjagancriminalpolitics #jaganfailedcm
👍
💯
2