Venugopal Reddy Chenchu (NRITDP)
Venugopal Reddy Chenchu (NRITDP)
May 17, 2025 at 03:50 PM
ప్రణాళిక బద్ధంగా, నిర్దిష్టమైన గమ్యంతో పనిచేస్తున్న తెలుగుదేశం పార్టీని, కూటమి ప్రభుత్వాన్ని అడ్డుకోవడం ఎవరి తరం కాదు.!! 2029లో మళ్లీ మేమే అధికారంలోకి వస్తున్నాం, సందేహమే లేదు. 🔥🔥 గతం ఒక లెక్క, ఇప్పటి లెక్క వేరు. పార్టీకి యువరక్తం వచ్చింది. అడ్డుకోవడం ఎవరి తరం కాదని మరోసారి నిరూపించబోతున్నాం. జై టిడిపి 💛 జై చంద్రబాబు 🙏 జై లోకేశ్ 💪 #telugudesamparty #naralokesh #chandrababunaidu #naralokeshforap #andhrapradesh
👍 1

Comments