
Venugopal Reddy Chenchu (NRITDP)
May 18, 2025 at 03:51 PM
తిరుమల ప్రసాదాన్ని ఎంత పవిత్రంగా, ప్రేమగా, గౌరవంగా స్వీకరిస్తారో…
అలానే తెలుగుదేశం పార్టీ పదవి మా కార్యకర్తలకు ఒక గౌరవానికీ, బాధ్యతకీ ప్రతీకగా నిలుస్తుంది..
కుటుంబ సాధికార సారధి అయినా, కార్పొరేషన్ ఛైర్మన్ అయినా —
ప్రతీ పదవిని మా కార్యకర్తలు ప్రేమతో, సేవాభావంతో స్వీకరిస్తారు.
తెలుగుదేశం పార్టీ కార్యకర్త అంటే ఒక గౌరవం,
ఆ పార్టీ ప్రభుత్వంలో పదవి అంటే అది ఆత్మగౌరవానికి ప్రతీక.
జై తెలుగుదేశం!
జై చంద్రబాబు!!
జై లోకేశ్!!!
#telugudesamparty #andhrapradesh #naralokeshforap #chandrababunaidu #idhimanchiprabuthvam #tdpfamily
❤️
1