Venugopal Reddy Chenchu (NRITDP)
Venugopal Reddy Chenchu (NRITDP)
May 20, 2025 at 02:59 PM
5 సంవత్సరాల అరాచకం తరువాత ప్రజాస్వామ్యయుతంగా మాట్లాడగలుగుతున్న, డిమాండ్ చేయగలుగుతున్న విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాలు.!! గత 5 సంవత్సరాలు.. "తెలుగు మీడియం" ను కనుచూపుమేరలో కనపడకుండా, ఆ మాటే వినపడకుండా చేసినా... పాతిక వందల రూపాయల ప్రమోషన్ లు ఇచ్చినా.. ఏకపక్షంగా 3, 4, 5 తరగతులు ఉన్నత పాఠశాలల్లో కలిపినా.. నాడు-నేడు అంటూ పగలు రాత్రి తేడా లేకుండా .... గతంలో Civil ఇంజనీర్లు చేసే పనులు చేయించి HM లను వేధించినా... బ్రాందీ షాపుల వద్ద ఉపాధ్యాయులకు డ్యూటీ లు వేసి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన.. క్షేత్రస్థాయి పర్యటనలంటూ ఇల్లిల్లూ తిరిగి టీచర్లను గ్రామాల్లో చులకన చేసినా...ఎన్నికల సమయంలో కూడా ఇదే పద్దతి కంటిన్యూ చేసినా.. మెరుగయిన PRC తరువాత సంగతి .... PRC Copy కూడా ఇవ్వకుండా PRC పై చర్చలకు పిలిచినా.... దేశ చరిత్రలోనే మొదటి సారిగా IR కన్నా ఫిట్మెంట్ తగ్గించినా.... ఇంకా పలురకాల కోతలు విధించినా...ఇంకా ఎన్నో చేసినా ఇలాంటి చర్చల వాతావరణమే లేదు.. అప్పుడప్పుడు అమాత్యుల వారు T Shirt వేసుకొని కూర్చొని ఉండటం..ఎదురుగా నిలబడి మాట్లాడే ఫోటోలు మాత్రమే అగుపించేవి.🤔 గత 5 సంవత్సరాలు తమకు ఎదురుతిరిగిన లేదా తమను ప్రశ్నించిన ఉపాధ్యాయ సంఘాల వారిపై ముప్పేట దాడినే జరిగింది కదా?? *సంఘాల నాయకులరా మా కాళ్ళు పట్టుకోవాలి అనే అవమానకరమైన మాటలు ఈ ప్రభుత్వం లో లేవు, మీ దగ్గర పనికిమాలిన పనులు చేయించే సంస్కృతికూడా లేదు ఆలోచించండి. కూటమి ప్రభుత్వంలో అన్నా అని ఆప్యాయంగా పిలిచి, చర్చలకు సిద్ధంగా ఉన్న యువనాయకుడు ... విద్యాశాఖను బాగు చేద్దామనే మంచి ఉద్దేశంతో పనిచేస్తున్న మంత్రివర్యులు @naralokesh గారికి సహకరించి పాఠశాలల పునరుజ్జీవానికి అందరం కలసి కృషి చేద్దాం. అందరం కలిశి రేపటి భవిష్యత్తుకోసం పనిచేద్దాం.. వైసీపీ మాయలో పడి రోడ్డుమీదకు రాకండి.. ఏదయినా మాట్లాడుకుందాం , ఒక ప్రణాళిక బద్దంగా ముందుకు వెళదాం..✌️✌️ #telugudesamparty #naralokeshforap #andhrapradesh #naralokesh #narachandrababunaidu #bemindful
❤️ 1

Comments