Venugopal Reddy Chenchu (NRITDP)
Venugopal Reddy Chenchu (NRITDP)
May 21, 2025 at 05:52 PM
మినీ మహానాడు జోష్ చూస్తుంటే… ఇక కడప మేగా మహానాడు ఎలా ఉండబోతుందో ఊహించగలమా?! అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా… కష్టాల్లో ఉన్నా, నష్టాల్లో ఉన్నా… నాయకులు అండగా ఉన్నా, లేకపోయినా… జెండా పడిపోకుండా, పార్టీ భవిష్యత్తు కోసం పోరాడే నిస్వార్థమైన కార్యకర్తలు - మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు.. ఇవే మన తెలుగుదేశం పార్టీకి అసలైన బలం! పార్టీ అంటే ప్రేమ, పెద్దాయన అంటే గౌరవం, లోకేశ్ అన్న అంటే నమ్మకం! ఈ మూడు విలువల మీదే నిలబడిన కార్యకర్తలు - నేటి నడక, రేపటి విజయానికి మార్గం అనే నమ్మకంతో ముందుకు సాగుతున్నారు ! కడపలో జరగబోయే మహానాడు మన పార్టీలో కొత్త ఉత్సాహం నింపబోతుంది, నవ చైతన్యానికి నాంది పలుకబోతుంది! నూతన శకం మొదలవబోతుంది! ఏమంటారు తమ్ముళ్లూ... రెడీనా? జై టిడిపి! జై చంద్రబాబు! జై లోకేశ్! తెలుగుదేశం పార్టీ కదలాలి — కడప కోటలు దద్దరిల్లాలి! #telugudesamparty #mahanadu2025 #naralokeshforap #narachandrababunaidu
😍 1

Comments