Venugopal Reddy Chenchu (NRITDP)
Venugopal Reddy Chenchu (NRITDP)
May 22, 2025 at 04:28 AM
43 ఏళ్ల చరిత్ర గల తెలుగు దేశం పార్టీని నడిపించే బాధ్యత, ఇప్పుడు 42 ఏళ్ల యువ నాయకుడి భుజాలపై.🔥🔥 జగన్ రెడ్డి అడ్డాలో బాధ్యతలు చేపట్టడానికి సిద్ధమైన లోకేష్ అన్న. కడప జిల్లాలో జరగబోయే మహానాడు, తెలుగుదేశం పార్టీలో కొత్త శకానికి నాంది కాబోతుంది..అడ్డుకోవడం ఎవరి తరం కాదు! జై టీడీపీ… జై చంద్రబాబు… జై లోకేష్! #naralokeshforap #telugudesamparty #naralokesh #chandrababunaidu #andhrapradesh

Comments