
Venugopal Reddy Chenchu (NRITDP)
May 23, 2025 at 04:20 AM
జగన్ మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్‌లో చెప్పిన మాటలు వాళ్ళ కార్యకర్తలే నమ్మలేని పరిస్థితి.🤔
విజయవాడలో ఉంటా..❌
పేర్లు రాసిపెట్టుకోండి..🤦
డబ్బులు లేవు.. 😱
“మాట తప్పను, మడమ తిప్పను” అనే చెప్పే మాటలకు, చేసే పనులకు సంబంధం లేదంటున్న కార్యకర్తలు.
మీ @ysjagan మాటని మీ కార్యకర్తలు నమ్మలేకపోతున్నారు జగనన్నా!!
#ysjaganpressmeet #ycpscams #ysjagancriminalpolitics #ysjagandarkgovernance