Venugopal Reddy Chenchu (NRITDP)
Venugopal Reddy Chenchu (NRITDP)
May 23, 2025 at 05:12 AM
మహానాడు వేదిక ప్రిపరేషన్.. 🔥🔥 తుదిదశకు చేరిన పసుపుదళం పండుగ ఏర్పాట్లు..!! కడప జిల్లాలో జరగబోయే మహానాడు తెలుగుదేశం శక్తిని ప్రదర్శించే వేదిక. కడప మహానాడు 2025 ఒక చరిత్ర కాబోతుంది. జై టీడీపీ.. జై చంద్రబాబు.. జై లోకేశ్..!! #mahanadu2025 #naralokesh #chandrababunaidu #naralokeshforap #andhrapradesh #kadapa

Comments