Venugopal Reddy Chenchu (NRITDP)
Venugopal Reddy Chenchu (NRITDP)
May 23, 2025 at 02:51 PM
తెలుగోడి వేడుక మహానాడు... తెలుగు నేల పులకించేలా... పసుపు జెండా రెపరెపలాడేలా... కడపలో ఈ నెల 27, 28, 29 తేదీల్లో తెలుగుదేశం పార్టీ మహానాడు మహోత్సవానికి అంతా సిద్ధమైంది!! #mahanadu2025 #telugudesamparty #mahanadu

Comments