
Venugopal Reddy Chenchu (NRITDP)
May 23, 2025 at 05:11 PM
ఇది నిఖార్సైన నాయకుడి లక్షణం – కేంద్ర మంత్రులతో చర్చించి వాస్తవ పరిస్థితులను ప్రజలకు వివరించడం.✌️✌️
సీఎం చంద్రబాబు గారి ఢిల్లీ ప్రెస్ మీట్ హైలైట్స్..!!
•దేశ రాజధాని ఢిల్లీలో పలు మంత్రులతో సమావేశం
•ఏడు మంది కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చలు
•రాష్ట్రానికి జరిగిన పూర్తి నష్టాన్ని వివరిస్తూ, దానిని తిరిగి ట్రాక్‌లోకి తెచ్చేందుకు తోడ్పాటు కావాలని వినతి.
•గత ప్రభుత్వ ఐదేళ్లలో రాష్ట్రంలో తీవ్ర విధ్వంసం జరిగింది
•ప్రతి శాఖ డీ-ఫంక్షన్ అయింది లేదా సరిచేయలేని డామేజ్‌కు గురైందని విమర్శ
•రీబిల్డింగ్ తప్ప మరో మార్గం లేదని స్పష్టం
•రాష్ట్రంలో ఆర్థిక స్థితి రూ. 20,000 కోట్ల బకాయిలు, రూ. 9.94 లక్షల కోట్ల లైయబిలిటీస్
•ప్రజలు గత ప్రభుత్వాన్ని తగిన విధంగా శిక్షించారని అభిప్రాయం
•ఎన్డీయే విజయం చారిత్రక విజయం – 93% స్ట్రైక్ రేట్
•ప్రజలు భారీ మెజారిటీతో మద్దతిచ్చారని గర్వంగా పేర్కొన్నారు
•ప్రధాన ప్రాజెక్టులపై దృష్టి
•అమరావతి, పోలవరం, విశాఖ స్టీల్ ప్లాంట్ పునర్నిర్మాణం
•విశాఖ రైల్వే జోన్, ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్స్ పై దృష్టి
•క్లీన్ ఎనర్జీపై ద్రుష్టి, 72 GW గ్రీన్ ఎనర్జీ టార్గెట్
•రాయలసీమలో 11 GW సోలార్ పవర్, 7370 MW పంప్డ్ ఎనర్జీ ప్రాజెక్ట్
•గ్రీన్ ఎనర్జీ కారిడార్ ట్రాన్స్మిషన్‌కు రూ. 2,836 కోట్ల సహాయం అభ్యర్థన
•35 లక్షల కుటుంబాలకు సోలార్ రూఫ్‌టాప్ పథకం
•ఎస్సీ/ఎస్టీలకు ఉచితం, బీసీలకు అదనంగా రూ. 20,000 సబ్సిడీ
•సబ్‌స్టేషన్ మరియు ఫీడర్ ప్రాజెక్టులు
•2000 మెగావాట్ల పనులకు అనుమతి, కేంద్రం నుంచి శంక్షన్
•ఆంధ్రప్రదేశ్‌ను గ్రీన్ ఎనర్జీ హబ్‌గా అభివృద్ధి చేసే లక్ష్యం
•ఎక్స్‌పోర్ట్ అవకాశాలు, కోస్టల్ ప్రాంతాల నుంచి గ్రీన్ హైడ్రోజన్, అమోనియా ఎగుమతులపై దృష్టి
చివరగా గాడి తప్పిన రాష్ట్రాన్ని మల్లి పట్టాలెక్కించడానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది, దానికోసం కేంద్ర ప్రభుత్వ అన్నిరకాలుగా సహాయసహకారాలు చేస్తుందని చెప్పిన @ncbn గారు.
ప్రజల కోసం పని చేసే నాయకుడికి, స్వార్థ ప్రయోజనాల కోసం, కేసుల కోసం ఢిల్లీకి వెళ్లే నాయకుడికి తేడా ఇది.
#telugudesamparty #chandrababunaidu #cbnpressmeet #andhrapradesh #naralokeshforap #narendramodi