
Venugopal Reddy Chenchu (NRITDP)
May 27, 2025 at 12:36 AM
కడప వేదికగా ఈరోజు నుండి జరుగుతున్న మహానాడు మూడు రోజుల పండుగ ప్రోగ్రాం..✌️
*Day 1 Program*
*మహానాడు - కడపలో ఘనంగా ప్రారంభం*
📅 *తేదీలు:* మే 27, 28, 29
🕣 *ప్రారంభం:* మే 27 ఉదయం 8:30AM
━━━━━━━━━━━━━━━
*🔰 ప్రారంభ కార్యక్రమాలు:*
▪️ 8:30AM - ప్రతినిధుల నమోదు
▪️ ఫోటో ప్రదర్శన, రక్తదాన శిబిరం ప్రారంభం
▪️ పార్టీ జెండా ఆవిష్కరణ
▪️ దీపప్రజ్వలన
▪️ ఎన్టీఆర్ గారి విగ్రహానికి పుష్పాంజలి
▪️ "మా తెలుగు తల్లికి" గీతంతో సభ ప్రారంభం
▪️ పార్టీ మిత్రుల మరణాలకు నివాళి
▪️ పార్టీ ప్రధాన కార్యదర్శి నివేదిక
▪️ రాష్ట్రాధ్యక్షుల స్వాగత ప్రసంగం
▪️ ఖజానాదారు ఆదాయం-వ్యయం నివేదిక
▪️ 11:50AM - *నేషనల్ ప్రెసిడెంట్ శ్రీ చంద్రబాబు నాయుడు గారి ఆరంభోపన్యాసం*
━━━━━━━━━━━━━━━
*📜 టీడీపీ కొత్త 6 ఫార్ములాలు:*
1️⃣ *ఆయనే నాయకుడు*
🔹 ప్రతి కార్యకర్తే నాయకుడు
🧩 పార్టీ నిర్మాణం బలోపేతం
📦 KSS, Qubues
📲 My TDP App వినియోగం
2️⃣ *యువగళం*
👨💼 యువతకు ఉద్యోగ అవకాశాలు
💼 పెట్టుబడులకు ప్రోత్సాహం
📍 వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి
💻 ప్రజా పరిపాలనలో టెక్నాలజీ
📱 WhatsApp Governance
3️⃣ *తెలుగు గర్వకారణం - ప్రపంచ వ్యాప్తంగా*
🎬 ఎన్టీఆర్ గారి సంస్కరణలు
🚀 అభివృద్ధి పథంలో ఆంధ్రప్రదేశ్
🏆 40 ఏళ్ల టీడీపీ విజయాలు
🏛️ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు
4️⃣ *స్త్రీ శక్తి*
👩🦰 మహిళా సాధికారతకు ప్రాధాన్యం
🛡️ మహిళలకు భద్రత
🎯 మహిళల సంక్షేమ కార్యక్రమాలు
5️⃣ *సామాజిక న్యాయం - పేదల అభివృద్ధి*
🏠 అందరికీ ఇళ్లు
🏥 ఆరోగ్య సేవలు ప్రతి ఒక్కరికి
📚 నాణ్యమైన విద్య
🌟 పీ-4 లక్ష్యం: పేదరికం లేని సమాజం
6️⃣ *రైతుకు బలమైన మద్దతు*
🌾 సాంకేతిక వ్యవసాయం
🚰 నీటి ప్రాజెక్టుల వేగవంతమైన నిర్మాణం
⚡ విద్యుత్ రంగంలో సంస్కరణలు
━━━━━━━━━━━━━━━
*🕑 మధ్యాహ్నం & సాయంత్రం సెషన్లు:*
▪️ 1:00PM - జాతీయ అధ్యక్షుడి ఎన్నికకు నోటీసు
▪️ 2:00PM - *“ఆయనే నాయకుడు”* పై చర్చ
▪️ 4:00PM - 6:00PM - *“యువగళం”* పై చర్చ
తెలుగువారి కోసం పనిచేస్తున్న పార్టీ వెంట కలిసి నడుద్దాం.. కడప గడపలో జరిగే మహానాడు వేడుకను జయప్రదం చేద్దాం..!!
#mahanadu2025 #mahanadu
#telugudesamparty
#andhrapradesh #naralokesh #chandrababunaidu
👍
1