
Venugopal Reddy Chenchu (NRITDP)
May 27, 2025 at 04:21 AM
కించపరుస్తున్నారు, అవమానిస్తున్నారు, రెచ్చగొడుతున్నారు అని చెప్పే వైసీపీ నాయకులకు నా సమాధానం..🔥🔥
మేము తాత్కాలికంగా పెట్టిన జెండాలు, బ్యానర్లు, కటౌట్లు చూసి మీకు అంత బాధ అయితే, మీరు వైఎస్‌ఆర్ గారి విగ్రహాలు రాష్ట్రమంతా పెట్టినప్పుడు మాకు ఎంత బాధ కలిగిందో ఊహించుకోండి.!!
మీరు ఎన్టీఆర్ గారి విగ్రహాలను తొలగించినప్పుడు మాకు ఎంత బాధ కలిగిఉంటుందో అర్థమవుతుందా ??
పసుపు సైనికులు జరుపుకునే పసుపు పండుగ జెండాలకు మీరు ఇంతగా భయపడితే, రాబోయే రోజుల్లో మీ పరిస్థితి ఏందో చూసుకోండి!
జై టిడిపి..! జై చంద్రబాబు..! జై లోకేష్..!
#mahanadu2025 #kadapamahanadu #naralokeshforap #narachandrababunaidu #telugudesamparty