Venugopal Reddy Chenchu (NRITDP)
Venugopal Reddy Chenchu (NRITDP)
May 27, 2025 at 05:50 AM
జన సంద్రంగా మారిన కడప..🔥🔥 - పసుపు సముద్రంగా మహానాడు ప్రాంగణం - జన జాతరను తలపిస్తున్న మహానాడు - పసుపు పండుగకు తరలి వస్తున్న టీడీపీ శ్రేణులు - ఇసుకేస్తే రాలనంత జనంతో కిటకిట - డప్పులు.. కోలాటాలతో సందడి - ప్రతినిధుల నమోదుతో ప్రారంభమైన పసుపు పండగ జై చంద్రబాబు.. జై లోకేశ్ నినాదాలతో హోరెత్తిన కడప. ✌️✌️ #mahanadu2025begins #mahanadu2025 #tdpmahanadu #kadapamahanadu #naralokesh

Comments