Venugopal Reddy Chenchu (NRITDP)
Venugopal Reddy Chenchu (NRITDP)
May 27, 2025 at 04:52 PM
ఇప్పుడు కడప జిల్లా మా అడ్డా.. పసుపు సైనికుల గడ్డ..✌️✌️ అంబరాన్ని అంటిన మహానాడు తొలిరోజు సంబరం..🔥🔥 వేళమంది కార్యకర్తలతో పసుపు మయం అయిన కడప గడపలు. జ్యోతి ప్రజ్వలనంతో ప్రారంభమైన కార్యక్రమం, రాష్ట్ర అభివృద్ధి, భవిష్యత్ ప్రణాళికలు, యువత భవిష్యత్తు కోసం యువగళం వంటి నిర్ణయాలతో కోలాహలంగా సాగిన మొదటి రోజు పండగ.. రాష్ట్ర రూపురేఖలు మార్చే 6 సిద్ధాంతాలు: 1️⃣ తెలుగుజాతి విశ్వఖ్యాతి 2️⃣ యువగళం: 20 లక్షల ఉద్యోగాలు 3️⃣ స్త్రీశక్తి: సమాన హక్కులు 4️⃣ పేదల సేవ: P4 కాన్సెప్ట్ 5️⃣ అన్నదాతకు అండ 6️⃣ కార్యకర్తే అధినేత జై TDP.. జై చంద్రబాబు.. జై లోకేష్.. ✌️✌️ #mahanadu2025 #naralokesh #tdp #andhraprdesh #mahanadu2025begins #kadapamahanadu #tdpmahanadu2025

Comments