Venugopal Reddy Chenchu (NRITDP)
Venugopal Reddy Chenchu (NRITDP)
May 30, 2025 at 05:39 AM
నాడు కడప ఎన్నికల ఫలితాలతో షాక్ తిన్న జగన్ గారికి… నేడు కడపలో జరిగిన మహానాడు సభ హార్ట్ అటాక్ వచ్చేలా చేసింది. 😊🤔 కడప జిల్లా, రాయలసీమలో తెలుగుదేశం పార్టీ ఎంత బలంగా ఉందో, ప్రజలు వైసీపీ మీద ఎంత కోపంగా ఉన్నారో మళ్ళీ ఇంకోసారి ప్రూవ్ చేశాం. మహానాడును పండగలా విజయవంతంగా చేసిన ప్రతి కార్యకర్తకు, ప్రతి నాయకుడికి మనఃపూర్వక కృతజ్ఞతలు. 🙏🙏 పెద్దాయన చంద్రబాబు గారి & లోకేశ్ అన్న నమ్మకాన్ని నిలబెట్టాం, కడప మహానాడుతో ఒక బెంచ్‌మార్క్ సెట్ చేశాం. జై టీడీపీ… జై చంద్రబాబు… జై లోకేశ్…!! #mahanadu2025 #mahanaduroars #tdpmahanadu2025 #kadapamahanadu #naralokesh #chandrababunaidu

Comments