Venugopal Reddy Chenchu (NRITDP)
Venugopal Reddy Chenchu (NRITDP)
May 30, 2025 at 12:55 PM
నాడు సాధారణ మహిళ… నేడు కడప శివంగి!! 18 నెలల క్రితం వరకు ఎవరికీ తెలియదు ఆమె ఎవరో… 18 నెలల క్రితం వరకు ఊహించలేదు ఆమె ఓ శివంగి అవుతుందని.. 18 నెలల క్రితం ఎవరూ ఊహించలేదు మనం టీడీపీ జెండాను కడపలో ఎగురేస్తామనే విషయాన్ని. 18 నెలల క్రితం వరకు నమ్మలేకపోయాం ఈవిధంగా కడప జిల్లాలో వైసీపీ నాయకులకు చుక్కలు చూపిస్తామని. 6 నెలల క్రితం కూడా ఊహించలేదు మనం కడపలో మహానాడును ఏర్పాటు చేస్తామని! అంచనాలకు మించి గెలుపు, అంబరాన్ని అంటేలా మహానాడు సంబరాలు అంటే దానికి కారణం మా శివంగి @R_Madhavi_Reddy అక్క.✌️✌️ ఆ శివంగికి వెన్నుతన్నిగా ఉన్న బలగం మా కడప ప్రజలు, మా @ReddeppagariSVR గారు, @ncbn గారు, మరియు @naralokesh అన్న. తగ్గేదేలే! ఎవరు అడ్డొచ్చినా ఆగేదేలే! #telugudesamparty #mahanadu2025 #mahanadu2025begins #chandrababunaidu #tdpmahanadu2025 #mahanaduroars
❤️ 👍 2

Comments