
Venugopal Reddy Chenchu (NRITDP)
June 2, 2025 at 03:18 PM
జగన్ గారు, మీకు ఏమాత్రం సిగ్గు చెరము, సమాజంపట్ల బాధ్యత ఉన్న, ఇలాంటి క్రిమినల్ వెధవల్ని పరామర్శించటానికి పూనుకోరు.!!
రౌడీలను ప్రోత్సహించే విషసంస్కృతి…
గుండాలను వెనకవేసుకొని తిరిగే అలవాటు…
శవాలు దొరికితే శవ రాజకీయం…
కూటమి ప్రభుత్వం చేసే మంచి పనులమీద ఫేక్ ప్రచారం తప్ప…
మీరు లేదా మీ పార్టీ నాయకులు ప్రజల కోసం ఒక్కటి అంటే, ఒక్క మంచి పని చేశారు?
ఏంది మాకు ఈ దరిద్రం @ysjagan ??
తెనాలిలో రౌడీ గ్యాంగుల అరాచకాలు తెలిసిన తర్వాత కూడా ఈ రౌడీషీటర్ల పరామర్శకు మీరు వెళ్తున్నారంటే, మీ మైండ్‌సెట్ ఏంటో ప్రజలకు బాగా అర్థమవుతోంది.
ఒక సైకో, ఇంకో సైకోను పరామర్శించేందుకు వెళ్తున్నట్టు ఉంది.
#psychofekujagan
#endofycp #ysjagancriminalpolitics #saveapfromysrcp #andhrapradesh
#tenalidrugcriminals