Venugopal Reddy Chenchu (NRITDP)
Venugopal Reddy Chenchu (NRITDP)
June 2, 2025 at 06:47 PM
మే నెలలో మన కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికోసం సాధించిన విజయాలు..🔥🔥 మన చేస్తున్న మంచిని ప్రజల్లోకి తీసుకెళాల్సిన బాధ్యత ప్రతి కూటమి కార్యకర్తది.. let’s do it.!! ప్రతి వారం, ప్రతి నెల ఈ రిక్యాప్ పెట్టాలని నిర్ణయించుకున్నాం. ప్రభుత్వం చేసే మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి టీడీపీ కార్యకర్తది, ప్రతి నాయకుడిది..✌️✌️ జై టీడీపీ! జై చంద్రబాబు! జై కూటమి! #narachandrababunaidu #naralokeshforap #tdpjspbjp
👍 1

Comments