
Venugopal Reddy Chenchu (NRITDP)
June 3, 2025 at 03:29 PM
ఇది రియాలిటీ.. ఇది నేటి రాజకీయం.. ఇది మన ప్రజాస్వామ్యం‼️
డబ్బు, పలుకుబడి, రాజకీయ వారసత్వం లేకుండా మనం ఎంత పని చేసినా బూడిదలో పోసిన పన్నీరే.🤔
పనిచేసే వాడికి గుర్తింపు ఉండదు..
పైసలిచ్చి, పలకకొట్టే వాడికి గుర్తింపు ఉంటుంది..
స్టేజీమీద చెప్పే మాటలకూ, స్టేజి వెనక జరిగే పనులకు సంబంధం ఉండదు..!!
ఇది మన దౌర్భాగ్యమైన రాజకీయ ప్రజాస్వామ్యం.
దేశంలో, రాష్ట్రంలో అన్ని పార్టీలు దాదాపు అలానే ఉన్నాయి, తస్మాత్ జాగ్రత్త!
#realitycheck #indianpolitics #democracyincrisis #norecognitionforhardwork
#powerofmoney #politicalnepotism
👍
💯
😢
4