Venugopal Reddy Chenchu (NRITDP)
Venugopal Reddy Chenchu (NRITDP)
June 4, 2025 at 05:55 AM
👉కట్టలు తెంచుకున్న ఆగ్రహానికి ఒక ఏడాది.. 👉రాక్షస పాలనకు సమాధానం చెప్పి నేటికి ఒక ఏడాది.. 👉ప్రజా తిరుగుబాటుకు ఒక ఏడాది.. 👉జగన్ రాఖ్చస పాలన నుండి ప్రజలకు స్వాతంత్ర్యం వచ్చి నేటికి ఒక ఏడాది.. 👉మహిళలకి, ఆడబిడ్డల కళ్ళలో నమ్మకం మెరిపించి నేటికి ఒక ఏడాది.. 👉ఆంధ్రప్రదేశ్‌లో సువర్ణ పాలనకు ఒక ఏడాది.. 👉చంద్రబాబు గారి శపథం నెరవేరి నేటికి ఒక ఏడాది.. 👉చరిత్ర తిరగరాసి, కూటమి ప్రభుత్వానికి 164 సీట్లు అఖండ మెజారిటీతో గెలిపించి నేటికి ఒక ఏడాది.. 👉 కుంటుపడిన అభివృద్ధిని మళ్లీ పట్టలేంకించి నేటికి ఒక ఏడాది.. 👉వైఎస్సార్సీపీని భూస్థాపితం చేసి నేటికి ఒక ఏడాది.. ఇలాంటీ గొప్ప పనికి నా వంతు సహాయం చేయడం, నా బాధ్యతను నెరవేర్చడం నిజంగా వెలకట్టలేని ఆనందం.. 32 రోజులు.. 8 జిల్లాలు.. 24 నియోజకవర్గాలు.. 3 బాబు గారి మీటింగులు.. 1 యువగళం మీటింగ్.. వేలమంది ప్రజలతో ముఖాముఖీ.. ప్రజల కష్టనష్టాలు తెలుసుకుంటూ, వాళ్ళతో మమేకం అవుతూ సాగిన మా ప్రచారం.. గత సంవత్సరం ఇదే రోజున ఫలితాలు చూసాక, కష్టమంతా మర్చిపోయాం. రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను కాపాడిన ఆనందంలో ఉన్నాం. జై టీడీపీ.. జై చంద్రబాబు.. జై కూటమి.!! #prajateerpudinam #kutamitsunami #jaganasuravadhaday #andhrapradesh #visionforvictory #telugudesamparty #idhimanchiprabhutvam #narachandrababunaidu #naralokesh

Comments