
Venugopal Reddy Chenchu (NRITDP)
June 4, 2025 at 12:49 PM
ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల చేత ఎన్నుకున్న కూటమి ప్రభుత్వ పాలనకు బీజం వేసిన ప్రజా తీర్పు దినం జూన్ 04..✌️✌️
అవినీతి పరుడు పై ధర్మం గెలిచిన విజయం.
నియంతృత్వ పాలనకు చరమగీతం పాడి రాష్ట్ర ప్రజలు ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టి చారిత్రాత్మకమైన తీర్పు ఇచ్చి నేటితో సంవత్సరం.
94 శాతం స్ట్రైక్ రేట్ తో చారిత్రాత్మక విజయాన్ని కూటమి ప్రభుత్వానికి కట్టబెట్టిన రాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు..🙏🙏
#prajateerpudinam #kutamiwinning #kutamitsunami #visionforvictory
❤️
1