Venugopal Reddy Chenchu (NRITDP)
Venugopal Reddy Chenchu (NRITDP)
June 5, 2025 at 05:45 PM
కూటమి కార్యకర్తలకు, నాయకులకు నా విన్నపం.. ఇది ప్రతిఒక్కరి కర్తవ్యం.. 🙏🙏 అఖండ మెజారిటీతో గెలిచాం, ప్రజలు మనమీద అపారమైన నమ్మకంతో పట్టంకట్టారు.. అధికారంలోకి వచ్చిన సంవత్సరకాలంలో ఎన్నో మంచి పనులకు శ్రీకారం చుట్టాం, ఇచ్చిన హామీలు నిరవేరుస్తున్నాం.. అభివృద్ధికి పునాది వేసాం.. ప్రజలకు ఇబ్బంది లేకుండా ఎంతో కొంత ప్రజలకు మంచి చేస్తున్నాం.. కానీ సమస్య ఏమిటంటే… మనం చేస్తున్న మంచి పనులు ప్రజల్లోకి వెళ్లడం లేదు, వైసీపీ ఫేక్ నెగటివ్ ప్రచారం మాత్రం జనాల్లో వేగంగా విస్తరిస్తోంది- ఇది నిజంగా బాధరకం, కానీ నిజం.. నాకు తెలిసినంతలో కొన్ని లోపాలు మనలో ఉన్నాయ్..అవి సరిచేసుకోవాల్సిన బాధ్యత మనమీద ఉంది..🤔 ముక్యంగా.. 1. గ్రామస్థాయిలో ఉన్న కమిటీలలో సమన్వయలోపం, ఇది పెద్ద సమస్య, పరిష్కరించాల్సిన సమయం. 2. నియోజకవర్గంలో నాయకులు చేస్తున్న పనులమీద, అభివృద్ధి ప్రణాళికలమీద ప్రజలకు అవగాహన కల్పించకపోవడం. 3. కొంతమంది MLA లు, కీలక నాయకులు సోషల్ మీడియా ప్రెషన్స్ లేకపోవడం. 4. నాయకులు కార్యకర్తలకు అందుబాటులో లేకపోవడం, గ్రౌండ్ లెవెల్లో ఉన్న గ్రూప్ రాజకీయాలమీద ఫోకస్ చేయకపోవడం. 5. వైసీపీ చేస్తున్న విషప్రచారాన్ని కండించలేకపోవడం, ప్రజలకు వాస్తవాల్ని చెప్పలేకపోవడం. 6. రాష్ట్రంలో వైసీపీ అరాచకాలకు అడ్డుకట్ట వేయకపోవడం, మండల, గ్రామా స్థాయిలో వాళ్ళ నాయకుల అజమాయిషీ ఉండటం. 7. సోషల్ మీడియాలో యాక్టీవ్ అకౌంట్స్ కూడా ఫ్యానిజం, ఆధిపత్యం కోసం స్పేసులు పెట్టుకొని కొట్టుకుంటూ వైసీపీ పైడ్ అకౌంట్స్ మాయలో పడిపోవడం. వైసీపీ అధికారంలో ఉన్నపుడు చేసిన అభివృద్ధి శున్యం, కానీ వాళ్ళు చేసుకున్న ప్రచారం మాత్రం కొండలు దాటింది.. కానీ మనం చేస్తున్న అభివృద్ధి, సంక్చేమా కార్యక్రమాలు మాత్రం మన గడప దాటడంలేదు. మన శ్రమ వృథా అవుతుంది. దయచేసి ఇప్పటికైనా ఆలోచించండి, ఇంకా సమయం ఉంది, మనం మల్లి అధికారంలోకి రావాలంటే ఒక ప్రణాళిక బద్దమైన దారిలో వెళ్లాల్సిన అవసరం ఉంది.. ఇది బాధ్యత గల తెలుగుదేశం పార్టీ, కూటమి కార్యకర్తగా నా ఆలోచనల్ని చెబుతున్న, ఎవరినీ విమర్శించాలన్న ఉద్దేశం లేదు –కేవలం introspection కోసమే @ncbn @naralokesh @PawanKalyan గారు. జై టీడీపీ.. జై చంద్రబాబు.. జై కూటమి..✌️✌️ #teamtdp #chandrababunaidu #politicalreality #fightfakenarrative #idhimanchiprabhutvam
💯 1

Comments