
Venugopal Reddy Chenchu (NRITDP)
June 6, 2025 at 04:26 PM
నాడు మైక్రోసాఫ్ట్ ఐనా…
నేడు ఎన్ విడియా(NVIDIA) ఐనా…
రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువత నైపుణ్యాన్ని పెంచడమే లక్ష్యంగా!
యువతకు ఉద్యోగం రావాలంటే స్కిల్ ఉండాలి.
కంపెనీలు ఉద్యోగం ఇవ్వాలంటే స్కిల్‌డ్ లేబర్ కావాలి.
కంపెనీలు ఇన్వెస్ట్ చేయాలంటే చూడే కొలమనికల్లో స్కిల్‌డ్ లేబర్ కూడా ముఖ్యం.
అందుకే, యువతకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో నైపుణ్య శిక్షణ ఇచ్చేలా ఏఐ యూనివర్సిటీ స్థాపన—a visionary decision.
గ్రేట్ ఇనిషియేటివ్ @naralokesh అన్నా!!
#aiuniversity #skilldevelopment #youthempowerment #futureready #andhrapradesh #naralokesh