
Venugopal Reddy Chenchu (NRITDP)
June 8, 2025 at 12:32 PM
దేశం, రాష్ట్రం, ప్రపంచం…
తెలుగు, హిందీ, ఇంగ్లీష్…
ఏ ప్రాంతం వారైనా, ఏ పార్టీ వారైనా, ఏ భాష మాట్లాడేవారైనా…
చంద్రబాబు గారి పేరు చెబితే గౌరవం ఇవ్వాల్సిందే, ఆయన చేసిన అభివృద్ధిని గుర్తు చేసుకోవాల్సిందే.
ఆయన ఎక్కడ ఉన్నా అందరికీ ప్రియతమ నాయకుడే.
“చంద్రబాబు” పేరు వింటే హైదరాబాద్ గుర్తొస్తుంది… హైటెక్ సిటీ గుర్తొస్తుంది.
చంద్రబాబు అనే పేరు చెప్పగానే కింద నుంచి వచ్చే రీసౌండ్ ఇంకెవరికీ రాదు.
అందుకే ఆయనను అంటారు…
ప్రజానాయకుడు… అభివృద్ధి నాయకుడు… మా పెద్దాయన!
A leader for a nation, a leader for generations - That is Chandrababu.
#chandrababunaidu #visionaryleader #prajalanayakudu #naralokesh #abhivruddhinayakudu