Venugopal Reddy Chenchu (NRITDP)
Venugopal Reddy Chenchu (NRITDP)
June 8, 2025 at 04:49 PM
మన కోసం పనిచేసినవాళ్లకోసం మనం ఒక అడుగు దిగినా, ఒక మెట్టు ఎక్కినా – అది తగ్గిపోవడం కాదు, అదే నిజమైన నాయకత్వం.! విజయవాడలో తన వెంట నడిచిన ఓ సాధారణ వ్యక్తి సెలూన్ ప్రారంభానికి హాజరైన జనసేన అధినేత, ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి మానవత్వం అందరికీ ఆదర్శం. అయితే YCP నాయకులు దీన్ని కూడా రాజకీయం చేస్తూ, “సెలూన్ ఓపెన్ చేసే స్థాయికి పడిపోయిన పవన్ కళ్యాణ్” అంటున్నారు. మేము మాత్రం ఇలా అంటాం: నమ్మి తనదగ్గర పనిచేసిన ఒక సేవకుడి చిన్న వ్యాపారానికి వెళ్లి మానవతా గౌరవం చూపే వ్యక్తి @PawanKalyan గారు అని మేమంటాం. ఐనా మీకు ఇలాంటివి ఎలా అర్థమవుతాయిలే – మీరు, మీ జగన్ గారు సొంత కేడర్‌ను కూడా కుక్కల్లా చూస్తుంటే? పవన్ కళ్యాణ్ గారి మంచితనానికి, సింప్లిసిటీకి నిజంగా హాట్స్ ఆఫ్.. 👏 #pawankalyan #andhrapradesh #naralokeshforap #humanity
❤️ 1

Comments