
Venugopal Reddy Chenchu (NRITDP)
June 8, 2025 at 08:57 PM
మహిళా లోకాన్ని కించపరిచిన ఈ మృగాలకు శిక్చ లేదా? ఎందుకు అలసత్వం?
నాడు ఒక చిన్న మాట అంటే టీడీపీ కార్యకర్తను ఆగమేఘాల మీద అరెస్ట్ చేసి, మర్డర్ చేసిన వాడిలా ప్రపంచానికి చూపించిన పోలీసులు..
మరి ఈరోజు జర్నలిజం టాగ్ వేసుకొని వేలమంది మహిళలని కించపరిచే విధంగా బ్రోకర్ మాటలు మాట్లాడిన ఈ వెధవల్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు..??
ఒక ఎంపీ, ముగ్గురు ఎమ్మెల్యేలు, వేలమంది అమరావతి మహిళలు పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన ఎందుకు ఇంకా యాక్షన్ లేదు?
ఎందుకు ఇంత నిర్లక్చం?
ఎందుకు వైసీపీ క్రిమినల్స్ మీద కనికరం?
ఒక రాష్ట్ర రాజధాని గౌరవాన్ని మంటకలిపి, ఆ ప్రాంత మహిళలపై నీచంగా మాట్లాడిన వెధవలపై ఎందుకు ఎటువంటి చర్య లేదు??
ప్రజలకు ఏమి చెప్పాలనుకుంటున్నాం?
#ycpinsultswomen #bycottycp #ysjagancriminalpolitics #sakshinews #ysjagandestroyedap #jaganfailedcm #saveapfromycp
😢
1