Venugopal Reddy Chenchu (NRITDP)
Venugopal Reddy Chenchu (NRITDP)
June 11, 2025 at 01:47 AM
ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు ఈ వీడియో చూడాల్సిన అవసరం ఉంది.🔥🔥 అటకెక్కిన అమరావతిని పునఃప్రారంభించాం… పడగేసిన పోలవరం ప్రాజెక్టును పరుగు పెట్టిస్తున్నాం… రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాల‌కు శ్రీకారం చుట్టాం… సంస్కరణలు తీసుకొచ్చాం… ఇప్పుడు ప్రజలకు వాస్తవాలు చెప్పాల్సిన అవసరం, బాధ్యత మన మీద ఉంది. ఎన్నికల సమయంలో “డోర్ టు డోర్ క్యాంపెయిన్” చేసినట్టు, ఇప్పుడు మన సంవత్సర కాలంలో చేసిన పనులను ప్రజలకు వివరించాలి. ఆ బాధ్యత మన కూటమి కార్యకర్తలదీ, నాయకులదీ. వచ్చే 15, 20 రోజులు ఇదే అజెండా.✌️✌️ జై టీడీపీ.. జై చంద్రబాబు.. జై కూటమి..!! #telugudesamparty #andhrapradesh #tdpjspbjp #naralokesh #chandrababunaidu #pawanakalyan #visionforvictory #idhimanchiprabhutvam
👍 1

Comments