
Venugopal Reddy Chenchu (NRITDP)
June 11, 2025 at 12:48 PM
మాట ఇచ్చాం, నిలబెట్టుకుంటున్నాం.!!
ప్రతి హామీకి కట్టుబడి ఉన్నాం, ప్రతి హామీను నెరవేర్చుతున్నాం.🔥🔥
సూపర్ 6 హామీలు నెరవేర్చడమే కాదు, రాష్ట్రాన్ని అభివృద్ధి కూడా చేస్తున్నాం.
🔸 రేపటి నుంచే తల్లి వందనం అమలు
🔸 67.27 లక్షల మంది విద్యార్థులకు తల్లికి వందనం వర్తింపు
🔸 రేపు లబ్దిదారుల ఖాతాల్లో రూ.8745 కోట్ల నిధులు జమ
✅ సూపర్ సిక్స్ హామీల్లో ఇప్పటికే
▪️ పింఛన్ల పెంపు
▪️ అన్నా క్యాంటీన్
▪️ మెగా డీఎస్సీ
▪️ దీపం-2 పథకాలు
అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వం
జై టీడీపీ.. జై చంద్రబాబు.. జై కూటమి.. ✌️✌️
#tallikivandanam #naralokesh
#idhimanchiprabhutvam #super6 #thallikivandanamonjune12th #chandrababunaidu
✌
1