Venugopal Reddy Chenchu (NRITDP)
Venugopal Reddy Chenchu (NRITDP)
June 12, 2025 at 03:03 PM
ఇది మీ వల్ల జరిగిన ప్రమాదం కాదు @RamMNK అన్నా… కానీ ఇది మీకు ఓ అగ్నిపరీక్ష.🤔 మీ నాయకత్వానికి, మన పార్టీ మీకించిన బాధ్యతకు పరీక్ష ఇది.!! మీపై వస్తున్న ఆరోపణలకు చెక్ పెట్టాల్సిన సమయం ఇది. మీరు ఏమి చేస్తారో, ఎలా చేస్తారో తెలియదు… కానీ భవిష్యత్‌లో ఇలాంటి సంఘటనలు జరగకుండా గట్టి చర్యలు తీసుకోండి. ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు అండగా నిలవండి… మిగతా బాధ్యతను మేము చూసుకుంటాము. @ncbn సార్ మీ శిష్యుడిగా, కొడుకు సమానుడిగా రామ్ అన్న ఈ అగ్నిపరీక్షను ఎదుర్కొంటున్నాడు న… మీ సలహాలు, సూచనలు కావాలి. మనమెంతో, మన నాయకత్వం ఎంత గొప్పదో దేశానికీ, ప్రపంచానికీ చూపించాలి! #planecrash #aviationaccident #aviationministry #ahmedabadplanecrash

Comments