Venugopal Reddy Chenchu (NRITDP)
Venugopal Reddy Chenchu (NRITDP)
June 13, 2025 at 05:54 AM
ఈరోజు కోసమే కదా మనం ఎదురుచూసింది.😍 **విద్యార్థుల ముఖంలో చిరునవ్వు… తలిదండ్రుల ముఖంలో ఆనందం…** ఒకరుంటే ₹13,000 ఇద్దరుంటే ₹26,000 ముగ్గురుంటే ₹39,000 నాలుగురుంటే ₹52,000 ఇలాంటి పరిపాలనకోసమే కదా మనం పెద్దాయనను, లోకేష్ అన్నను గెలిపించుకున్నది! **కాలర్ ఎగరేసి గర్వంగా చెప్పండి - మన ప్రభుత్వంలో విద్యావిధానం ఎలా ఉందో!** ఉపాధ్యాయులకు ఒక చిన్న విన్నపం - ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చుపెడుతుంది… మార్పు కోరుకుంటుంది… పిల్లల భవిష్యత్తుకోసం మనమందరం కలిసి పనిచేద్దాం. **జై టీడీపీ! జై చంద్రబాబు! జై కూటమి!** 💛💪📚 #thallikivandhanam #naralokesh #firststeprebuildingap #andhraprasesh #visionforvictory #narachandrababunaidu #pawankalyan

Comments