
Venugopal Reddy Chenchu (NRITDP)
June 13, 2025 at 07:17 PM
నాడు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం అయ్యే వరకు సూపర్ 6 హామీల ప్రచారం.!!
నేడు నెరవేర్చి, కాలర్ ఎగరేస్తున్నాం..🔥🔥
రాజకీయం ఐనా, పరిపాలన ఐనా…
మేము బరిలోకి దిగనంతవరకే,
ఒక్కసారి దిగితే - వార్ వన్ సైడ్ అవ్వాల్సిందే!
గత ఆరు నెలలుగా మీరు చేస్తున్న ఫేక్ ప్రచారం,
ఒక్కరోజులోనే మాయమైంది…
“చంద్రబాబు పథకాలు ఇవ్వడు” అనుకున్న ప్రజల్లో
ఒక్కసారిగా ఆనంద జలలు!
దెబ్బ ఎలా ఉంది వైసీపీ..?
కొడితే కుంభస్థలాన్నే కొట్టాలి అంటే ఇదే మరి!
ఏదేమైనా,
కూటమి కార్యకర్తలు ఈరోజు కాలర్ ఎగరేసుకొని సంబరాలు చేసుకున్నారు…
ఆ ఘనత పూర్తిగా మా పెద్దాయనకి —
లోకేష్ అన్నకి… నిజంగా మీ కమిట్మెంట్ అదిరింది @naralokesh @ncbn అన్నా!
జై టీడీపీ.. జై చంద్రబాబు.. జై కూటమి! 🚩✌️
#thallikivandanam #happymothersinap #naralokesh #chandrababunaidu #visionforvictory