విద్య-వికాసం
విద్య-వికాసం
June 13, 2025 at 11:55 AM
*🌴Cluster SGT విధులు:* ✅Single teacher school or Any school (GPS, ITDA, MPPS, MPUPS, MUNICIPALITY, ZPHS) పనిచేస్తున్న ఉపాధ్యాయుల మెడికల్ లీవ్, చైల్డ్ కేర్ లీవ్, మెటర్నేటీ లీవ్, సాధారణ, అసాధారణ సెలవులు పెట్టిన సందర్భంలో వారి స్థానం లో పనిచేయాలి.. ✅School complex విధులు నిర్వహించాలి... జిల్లాలో జరిగే ప్రతి ట్రైనింగులకు హాజరు కావాలి... మండలాల్లో ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాలి.. ✅ప్రస్తుతానికి అయితే యూపీ స్కూల్లో స్టాఫ్ కొరత ఉంది కాబట్టి అక్కడ పని చేయవలసి ఉంటుంది... ✅హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు ఆదేశానుసారం పని చేయవలసి ఉంటుంది... ✅క్లస్టర్ SGT అనేది పర్మినెంట్ పోస్ట్ కాదు.. Surplus పోస్టుల కోసం సృష్టించబడినది.. Cluster SGT post జూనియర్స్ కోసం మాత్రమే.. ✅బదిలీలైన ప్రతిసారి Surplus తక్కువగా ఉంటే Rationalisation చేసి vacant పోస్టులకు పంపిస్తారు..

Comments