
విద్య-వికాసం
June 13, 2025 at 04:11 PM
#transfers INFO#
✅ *మిత్రులారా గమనించండి* …
👉 *Transfers G.O No 22 ప్రకారం ఒకే స్టేషన్‌లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల్లో cadre seniority ఆధారంగా సీనియర్‌గా భావించబడతారు* .
👉 అంటే, స్కూల్ సీనియర్ అనేది ఇకపై date of birth (D.O.B) ఆధారంగా కాకుండా, Transfers Cadre Seniority List ప్రకారం నిర్ణయించబడుతుంది.
👉 ఒకే DSC, ఒకే Date of Joining ఉన్నప్పటికీ, సీనియారిటీలో ఎవరికి cadreలో seniority ఉందో వారు సీనియర్‌గా పరిగణిస్తారు.
⚡ ఇది కేవలం relieving విషయంలో మాత్రమే కాక, Headmaster (FAC) బాధ్యతలు అప్పగించే విషయంలో కూడా ఇదే విధంగా వర్తిస్తుంది.
*అందువల్ల Transfers Cadre Seniority List కి ప్రాముఖ్యత ఇవ్వబడుతుంది. D.O.B ఆధారంగా ఇకపై సీనియారిటీ నిర్ణయించ బడదు.