విద్య-వికాసం
విద్య-వికాసం
June 14, 2025 at 02:30 PM
జిల్లా విద్యాశాఖాధికారి, ప్రకాశం జిల్లా తేదీ: 14-06-2025 ప్రకటన గౌరవ కమిషనర్, పాఠశాల విద్య, వారి ఆదేశాల మేరకు క్రింది విధంగా సూచించబడింది: 1. SA (Telugu), SA (Hindi), PD పోస్టుల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులు ఈరోజు మధ్యాహ్నం (14-06-2025) తమ ప్రస్తుత పాఠశాల నుండి రిలీవ్ చేయబడి, రేపు ఉదయం (15-06-2025) తమ నూతన పోస్టింగ్ పాఠశాలలకు హాజరుకావలెను. 2. ఉపాధ్యాయులు రిలీవ్ అయిన పాఠశాలల్లో ఆ సబ్జెక్టుకు సంబంధించి మరొక టీచర్ లేని సందర్భంలో, వారు తాత్కాలికంగా తిరిగి పూర్వపు పాఠశాలకు రిబ్యాక్ కావాలి. 3. పై నియమాలు PD / PETలకు వర్తించవు. వారు రిబ్యాక్ అవసరం లేదు. ఈ ఆదేశాలను కఠినంగా పాటించగలరు. జిల్లా విద్యాశాఖ అధికారి ప్రకాశం జిల్లా

Comments